డాక్టర్ ఆంజనేయులు జన్మదిన వేడుకలు

డాక్టర్ ఆంజనేయులు జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

డాక్టర్ ఆంజనేయులు జన్మదిన వేడుకలు

 

టీ మీడియా, అక్టోబర్ 31, బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని అరుణా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ యశ్వంత్ చంద్ర దాసరి సహాయ సహకారాలతో హెల్త్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులు ఎం.బి.బి.ఎస్ జన్మదిన సందర్బంగా తిర్యాణి మండలం గౌరుగూడ గ్రామంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

Also Read : ఎంపీ ఇంట్లో విషాదం నింపిన కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం

అనంతరం తాజ్ బాబా సేవాసమితి నిర్వాహకులు ఉస్మాన్ పాషా మాట్లాడుతూ డాక్టర్ ఆంజనేయులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ వైద్య రంగంలో అంచలంచలుగా ఎదిగి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజ్ బాబా సేవాసమితి సభ్యులు ఇమ్రాన్, ఉమేర్ నావాజ్, అడిచేర్ల హరీష్, శ్రీనులాల్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube