టీ మీడియా-బోనకల్
మధిర నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తాళ్లూరి డేవిడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బోనకల్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో కేక్ కట్ చేసుకుని అక్కడ ఉన్నవాళ్ళకి పండ్లు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మధిర నియోజవర్గ విద్యార్థి విభాగ నెంబర్స్ గంధం ఆనంద్, వినయ్, జానీ బాబా, ఎస్ కే బాజీ,అశోక్,జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.