తిరుమల లోనామ జన్మదిన వేడుకలు

తిరుమల లోనామ జన్మదిన వేడుకలు

2
TMedia (Telugu News) :

తిరుమల లోనామ జన్మదిన వేడుకలు

టీ మీడియా ,మార్చి15, తిరుమల: ఖమ్మం పార్లమెంట్ సభ్యులునామా నాగేశ్వరరావు జన్మదినం పురస్కరించుకుని మందలపల్లి ఉపసర్పంచ్, ఫీడ్ ద నీడ్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ గారపాటి సూర్యనారాయణ అనురాధ దంపతులు తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమరరాజా ఉద్యోగి నామా అభిమాని గార్లపాటి తులసి ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి నామా కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read : తెరాస ఆధ్వర్యంలో ఎంపీ నామ జన్మదిన వేడుకలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube