ఎంపీ నామ జన్మదిన వేడుకలు
టీ మీడియా ,మార్చి15, బూర్గం పహాడ్: ఎంపీ నామా నాగశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా నామ యూత్ నాయకులు దు ద్దుకురి రాజ ఆధ్వర్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నామా గారి పేరు మీద పూజ కార్యక్రమం చేసి నామ నాగేశ్వరావు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషం గా వుంటు ఇటువంటి జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవాలి అని బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు మరింత సేవ చేసుకునే అవకాశం కల్పించాలని భద్రాచల రామచంద్ర స్వామి వారిని వేడుకున్నారు…..
Also Read : తెల్ల బంగారానికి ధరకు రెక్కలు
తదనంతరం బూర్గం పహాడ్ మండల కేంద్రంలో నామ యూత్ నాయకులు దుద్దుకురి రాజ ఆధ్వర్యంలో నామ నాగేశ్వరరావు గారి జన్మదినా వేడుకలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతథులుగా బూర్గంపాడు జెడ్పిటిసి శ్రీమతి కామారెడ్డి శ్రీలత మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ బుర్గంపహడ్ సర్పంచ్ సిరిపురపు స్వప్న చేతుల మీదుగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్, తెరాస మండల ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణారెడ్డి, జక్కం సుబ్రమణ్యం , మెడగం లక్ష్మీ నారాయణ రెడ్డి, బెల్లంకొండ రామారావుతదితరులు పాల్గొన్నారు.