చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

టీ మీడియా,ఏప్రిల్ 21,గోదావరిఖని :తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 72వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సంజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు,టిఎన్ టియుసి ప్రధాన కార్యదర్శి కంది చంద్రయ్య హాజరై కేక్ కట్ చేసి,స్వీట్లు,ఎండను దృష్టిలో పెట్టుకొని మజ్జిగ పంపిణీ చేశారు.

Also Read : ఇళ్ల నిర్మాణాలకు టిఎస్ బిపాస్ ద్వారానే అనుమతులివ్వాలి

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…పార్టీ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వం చేయించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముదిగంటి దామోదర్ రెడ్డి, గుండబోయిన ఓదెలు, చిటికెల రాయలింగు,వై. అంకిరెడ్డి,ఎం.డి వాజిద్,కే. శ్రీనివాస్,పెగడపల్లి రాజనర్సు,సుందిళ్ల స్వామి, కంది రామకృష్ణ, కొయ్యడ ప్రభాకర్,కళావతి,అశ్విని, స్వరూప,కె.మనమ్మ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube