కార్పొరేటర్ బి.జి. క్లైమెంట్ జన్మదిన వేడుకలు

కార్పొరేటర్ బి.జి. క్లైమెంట్ జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

కార్పొరేటర్ బి.జి. క్లైమెంట్ జన్మదిన వేడుకలు

టీ మీడియా, ఏప్రిల్ 30,ఖమ్మం : భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులుగా అంచెలంచెలుగా ఎదిగి గత నలుబది ఐదు సం.ల నుండి సి పి ఐ పార్టీలో చేగువేరా స్ఫూర్తితో, అంబెడ్కర్ గారి ఆలోచనా విదానంతో యువజన నాయకుడి నుండి కార్మిక నాయకుడి గా పేదల పక్షాన ప్రశ్నించే గొంతుకగా, దళితుల పక్షాన నిలిచి నిరంతరం సమస్యలపై పోరాడుతున్న పెద్దన్న గా పిలువబడే దళితబిడ్డ ఖమ్మం కార్పొరేషన్ లో 43 వ డివిజన్ కార్పొరేటర్ మరియు సి పి ఐ పార్టీ ఫ్లోర్ లీడర్ బి జి క్లయిమెంట్ జన్మదినాన్ని “పే బ్యాక్ టు సొసైటీ” & ఖమ్మం జిల్లా “యూనిటి ఆఫ్ మాల” వారి ఆధ్వర్యంలో, వారింట్లో ఘనంగా నిర్వహించడం జరిగినది .

Also Read : మహిళలకు చీరలు పంపిణి

ఈ కార్యక్రమంలో సొసైటీ స్థాపకులు జంగం లక్ష్మణ్ రావు , చిలకబత్తిన కనకయ్య , బి మోహన్ రావు , జి సాయిబాబు లు మరియు జిల్లా యూనిటీ ఆఫ్ మాల ప్రధాన కార్యదర్శి గుమ్మడి కనకరాజు , జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుళ్లగట్టు ఎల్లయ్య , కార్యనిర్వాహక సభ్యులు చింతమాల సుందరరావు , గుడిమళ్ల రాజు , కమతం వెంకన్న , అంథొటి రామకృష్ణ, తో పాటు రిటైర్డ్ అధికారులు జయరాజు , మెడికొండ శౌరి , లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు . అనంతరం కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించి బర్త్ డే విషెస్ తెలిపారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube