ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు

0
TMedia (Telugu News) :

టి మీడియా, డిసెంబర్ 25 వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మొఱ్ఱవనిగూడెం జి టి ఎస్ ఎస్ చర్చి నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్షకుడిగా జన్మించిన ఏసు క్రీస్తు జన్మదినం యావత్ ప్రపంచానికి అనుసరణీయం అని పాస్టర్ ముర్రం ఇసాక్ తెలియజేసి వచ్చేనా వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాస్టర్ ముర్రం డేవిడ్ సంఘ సభ్యులందరూ తో కలిసి ఏసు క్రీస్తు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు
ఈ కార్యక్రమంలో పాస్టర్ ముర్రం డేవిడ్, విక్టోరియా ఇస్సాకు , కోడిప ఏలీయా, పరంజ్యోతి , నయోమి, దీప సంఘ విశ్వాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube