భారతీయ జనత పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

భారతీయ జనత పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

1
TMedia (Telugu News) :

భారతీయ జనత పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

 

టీ మీడియా ఏప్రిల్ 07 ముత్తారం :

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో బిజెపి భారతీయ జనతాపార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అడవి శ్రీరాంపూర్ చౌరస్తా లో పథకం ఆవిష్కరణ జరిపారు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. బీజేపీ జెండా మండల కిసాన్ మోర్చ అధ్య క్షులు అమ్ము శ్రీనివాస్ ఆవిష్కరణ చేసి, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.అత్యధిక కార్యకర్తలు గల రాజకీయ పార్టీ బీజేపీ అని అన్నారు కేవలం దేశ శ్రయస్సు మన బీజేపీ ఈ స్థాయిలో ఉంది అంటే కార్యకర్తలు చాలా మంది వారి జీవితాలను త్యాగం చేస్తేనే ఈ స్థాయిలో ఉన్నామని,వారిని స్మరించుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని, మన మంథని లో బిజెపి పార్టీ ఎమ్మెల్యే గెలిచి మన సత్తా ఏందో చూపెట్టాలని”అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మండల ఉపాధ్యక్షులు శ్రీ దేవునూరి కొమురయ్య, గుజ్జ గోపాల్ రావు, కెక్కర్ల మహేష్ , గుమ్మడి పెద్దులు, గుమ్మడి సాయికిరణ్, ఇనుముల శ్రావణ, ఇనుము పవన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : విశ్రాంత ఉద్యోగులను ఆదుకుంటాం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube