భాజపా శ్రేణులు సంబరాలు

భాజపా శ్రేణులు సంబరాలు

2
TMedia (Telugu News) :

భాజపా శ్రేణులు సంబరాలు

టీ మీడియా మార్చి 11, పెద్ద శంకరంపేట:మెదక్ జిల్లా పెద్ద శంకరం పెట్ లో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కోణం విఠల్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా కోణం విఠల్ మాట్లాడుతూ దేశం అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే నాలుగు రాష్ట్రాలలో బీజేపీ పూర్తి ఆధిక్యం తో దూసుక పోతుందని దిన్ని బట్టి మోడీ గారి నాయకత్వాన్ని భారత ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని అన్నారు.రానున్న రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజైి నాయకత్వం లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : అసైండ్‌ భూములకు పరిహారం ఇవ్వాలి :ఎమ్మెల్యే సీతక్క

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube