బిజెపి ఆధ్వర్యంలో అల్లూరి జయంతి.

0
TMedia (Telugu News) :

బిజెపి ఆధ్వర్యంలో అల్లూరి జయంతి.

చింతూరు టీ మీడియా మే 7

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలో శనివారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విప్లవ జ్యోతి 98 వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణ, బిజెపి మండల అధ్యక్షుడు దాసరి వెంకట రమణ రెడ్డి, రెవెన్యూ సంఘం నాయకులు మానే లక్ష్మయ్య, సూర్య నరేష్,బిజెపి గిరిజన మోర్చా నాయకులు బంగారు వెంకటేశ్వర్లు, శబధం ముత్తయ్య మానే శ్రీను, వెంకట్రామయ్య, టీ సుబ్బయ్య పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube