తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర ఉంది

-తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర ఉంది

1
TMedia (Telugu News) :

తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర ఉంది

టి మీడియా, జూలై 2,కరీంనగర్: తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర ఉందని కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే) తెలిపారు. శనివారం హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్ట్‌లు కల్వకుంట్లకుటుంబానికి ఏటీఎం‌లుగా మారాయని విమర్శించారు. తెలంగాణలో చేపట్టిన దళిత బంధు స్కీం ఫెయిల్ అయిందని.. బంజరు భూములకు కూడా రైతుబంధు ఇస్తున్నారని మండిపడ్డారు.

 

Also Read : య‌శ్వంత్‌సిన్హాకు సీఎం కేసీఆర్ ఘ‌న స్వాగ‌తం

తెలంగాణలో మోదీ హయాంలో బీజేపీని అధికారంలోకి తేవాలన్నారు. తెలంగాణలో అమలు చేసే పథకాల్లో టీఆర్ఎస్ లీడర్లు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరోపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube