నిరుద్యోగ దీక్షకు బయలుదేరిన బీజేపీ నాయకుల అరెస్టు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 27: కొణిజర్ల

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొనడానికి భాగ్యనగర్ బయలు దేరిన బీజేపీ నాయకులకు. కొణిజర్ల మండలం పరిధిలోని బిజేపి మండల అధ్యక్షులు దుప్పటి మల్లికార్జున్ ఆధ్వర్యంలో దీక్ష లో పాల్గొనేందుకు బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ముందస్తు అరెస్టు చేశారు. బిజెపి నాయకులు నీ , కార్యకర్తలు అక్రమంగా అరెస్టు చేయించిన కెసిఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖడించిన వైరా అసెంబ్లీ కన్వీనర్ బండారు నరేష్ అని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో కొణిజర్ల మండల అధ్యక్షులు తుప్పతి మల్లికార్జునరావు, రజ్యతండ ఉప సర్పంచ్ గుగూలోత్ నాగేశ్వరావు,పంచాయతీరాజ్ జిల్లా కన్వీనర్ గుగులోత్ సైదులు, గిరిజన మూర్ఛ జిల్లా కార్యదర్శి భానోత్ భరత్, వంకుడోత్ శంకర్, ఓ బి సి మండల అధ్యక్షులు గంజి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

BJP leaders arrested for leaving for unemployment.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube