దశదిన కార్యక్రమంలో బిజెపి నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 26: కొణిజర్ల
బీజేపీ కార్యకర్త గంజిన బోయిన రాజేష్ యెుక్క నానమ్మ శ్రీమతి గంజినబోయిన పద్మావతీ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. నేడు దశ దిన కర్మ లో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైరా అసెంబ్లీ కన్వీనర్ బండారు నరేష్, కొణిజర్ల మండల అధ్యక్షులు మల్లికార్జున్, ఐటీ సెల్ కన్వీనర్ రాము, కట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు ,

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube