టీ మీడియా, డిసెంబర్ 8, మంగపేట.
మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన దుర్గం నర్సింహరావు కుమారుడి రిసెప్షన్ కు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎర్రంగాని వీరన్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లే జనార్దన్ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహ్మద్ యాకుబ్ పాషా దళిత మైనార్టీ మోర్చాల జిల్లా ప్రధాన కార్యదర్శి లు గద్దల రఘు సయ్యద్ నాగూల్ మీరా దళిత ఓబీసీ మోర్చాల జిల్లా ఉపాధ్యక్షులు జాడి రాంబాబు ముట్టబొయిన నర్సింహరావు సీనియర్ నాయకులు దూళిపాల విజయ్ కుమార్ గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి కోరేం నారాయణ యువ మోర్చా జిల్లా కార్యదర్శి బొంబోతుల మురళి కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు దంతేనపెల్లి నరేందర్ యువ మోర్చా మండల అధ్యక్షప్రధాన కార్యదర్శి లు రాంగాని అనిల్ సల్లూరి సత్యనారాయణ మండల కోశాధికారి గాదె శ్రీనివాస చారి భూక్య రతన్ సింగ్ దళిత మోర్చా మండల ఉపాధ్యక్షుడు కావిరి నారాయణ సీనియర్ నాయకులు చిన్నపెళ్లి సమ్మయ్య ఎంగయ్య సల్లూరి రాజేందర్ చాద హరిబాబు కోత్నాల కుమార్ బూత్ కమిటీ అధ్యక్షుడు వేల్పుల తిరుతయ్య బొంబోతుల చంద్రం తదితరులు పాల్గొన్నారు.