నూతన తహశీల్దార్ ని కలిసిన బిజెపి నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 16: కొణిజర్ల

నూతన తాసిల్దార్ గా కొండపాక మండలానికి విచ్చేసిన సైదులు నీ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన బిజెపి నాయకులు. కొణిజర్ల మండలం అధ్యక్షులు తుప్పథి మల్లికార్జున్ ఆధ్వర్యంలో నూతన తాసిల్దార్ సైదులు ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా అసెంబ్లీ కన్వీనర్ బండారు నరేశ్, జిల్లా పంచాయతీరాజ్ కన్వీనర్ సైదులు, అమ్మపాలెం రాజ్య తండా ఉపసర్పంచ్ నాగేశ్వరరావు, గంజి రాజేష్, కవిడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube