బిజెపి నాయకులు నిరసన కార్యక్రమం

బిజెపి నాయకులు నిరసన కార్యక్రమం

1
TMedia (Telugu News) :

బిజెపి నాయకులు నిరసన కార్యక్రమం

టీ మీడియా, నవంబర్ 3, మధిర : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా బీజేపీ అధ్యక్షులు పాపట్ల రమేష్ అధ్యర్యంలో పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. మునుగోడు లో ఎన్నికల ప్రచార సమయం తరువాత కుడా తెరాస, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులు అక్కడే ఉండి మునుగోడు లో ఓటర్ లను కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నారని ఎన్నికల అధికారులకు పిర్యాదు చేసిన పట్టింకోవటంలేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నిన్న సాయంత్రం మునుగోడు వెళ్లే ప్రయత్నంలో పోలీస్ లు అక్రంగా అరెస్ట్ చేసి రాత్రింతా పోలీస్ స్టేషన్ లో ఉంచి ఉదయం పార్టీ స్టేట్ ఆఫిసు లో అక్రమంగా నిర్భందించటన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించిన తెలిపారు.

Also Read : ప్రజలకు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అండ

ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు బీజేపీ జిల్లా అధికారప్రతినిధి, రామిశెట్టి నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కొనా నరసింహారావు, సీనియర్ నాయకులు, సోమేశ్వరావు, కనపర్తి ప్రకాష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు, పగడాల నాగేంద్రబాబు, బియ్యవరపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు, మాదిరాజ్ సాయిరాం, మైనార్టీ మోర్చా, గౌస్,ఘపూర్, శ్రీకాంత్, చంటి తదితరులు పాల్గున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube