తాసిల్దార్ కు బిజెపి మెమొరాండం

తాసిల్దార్ కు బిజెపి మెమొరాండం

0
TMedia (Telugu News) :

తాసిల్దార్ కు బిజెపి మెమొరాండం
టీ మీడియా,  ఎప్రిల్ 01, కొణిజర్ల:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని వాగ్ధానం చేసి ఇప్పుడు కనీసం 5,6 గంటలు కూడా విద్యుత్ సరఫరా ఇవ్వటం లేదు, దీనివల్ల తెలంగాణ రైతులు నష్టపోతున్నారు, ఇందుమేరకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారి,జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారి ఆదేశాల ప్రకారం, విద్యుత్ సమస్యలపై తాసిల్దర్ కు మెమొరాండం అందించారు.

ALSO READ;వైద్యురాలినిఆత్మహత్యకు ప్రేరేపించిన బీజేపీ నేత అరెస్ట్‌

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుప్పతి మల్లికార్జున్,జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాంసుందర్ నాయక్,వైరా అసెంబ్లీ కన్వీనర్ బండారు నరేష్,వైరా పట్టణ ఇంచార్జీ నెల్లూరు కోటేశ్వరరావు, ఓ బి సి మండల అధ్యక్షులు గంజి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ;ఆస్పత్రిలో దారుణం రోగి వేళ్లను కొరుక్కుతిన్న ఎలుకలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube