19 నుండి బిజెపి నిరసన ర్యాలీలు

19 నుండి బిజెపి నిరసన ర్యాలీలు

1
TMedia (Telugu News) :

19 నుండి బిజెపి నిరసన ర్యాలీలు

టీ.మీడియా,సెప్టెంబర్17,చింతూరు : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక అవినీతి పర విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 19 నుండి ప్రజా పోరు బిజెపి ఆధ్వర్యంలో చేపడుతున్నట్లుబిజెపి రాష్ట్ర కమిటీ నాయకులు వెంకయ్య. జిల్లా ప్రధాన కార్యదర్శి కారం ధారయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన నాలుగు మండలాల్లో ఈ నెల 19 నుండి రెండవ తేదీ వరకు అక్టోబర్ కొనసాగుతుందని వారు తెలిపారు.

Also Read : యోధులంద‌రికీ శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా

పోలవరం ప్రాజెక్టు పనుల పై బిజెపి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పనులపై వారు దృష్టికి ప్రజల వద్దకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన చేసిన వారిలో నాయకులు నోముల రామారావు. కరక పవన్. కల్లూరి కృష్ణ. సతీష్ నాయక్. సి హెచ్ వెంకట స్వామి. తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube