ఆర్థిక సాయం చేసిన నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 26 వనపర్తి : వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో చెరువులో చేపలవేటకు వెళ్లి చనిపోయిన తెలుగు కొత్త శాంతన్న ముదిరాజ్ కుటుంబానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనుజ్ఞరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మృతున్ని కుటుంబానికి భాజపా తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని ఈ శ్యామ్ కార్డు ద్వారా మత్స్యకార కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని భవిష్యత్తులో ముదిరాజ్ కుటుంబాలకు అండగా ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి,
యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్ ముదిరాజ్, ముదిరాజ్ కొత్త శ్రీనివాస్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

BJYM District President Anjureddy Reddy visited the family of a new Telugu Shantana Mudiraj .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube