జాతీయ జెండాను అవమానించిన నాయకులు

జాతీయ జెండాను అవమానించిన నాయకులు

1
TMedia (Telugu News) :

జాతీయ జెండాను అవమానించిన నాయకులు

టీ మీడియా, ఏప్రిల్ 28, వనపర్తి, బ్యూరో : టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఘనపూర్ మండల్ మనాజీ పేట్ గ్రామంలో జాతీయ జెండాకు టిఆర్ఎస్ పార్టీ జెండా చుట్టి జెండా ఎగురవేసే ప్రయత్నం చేసిన గ్రామ తెరాస నాయకులు దాన్ని చూసి అలా చేయడం తప్పు అని చెప్తా అడ్డుకున్నా కాంగ్రెస్ యూత్ కార్యకర్తలు దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

Also Read : ఎస్సీఎస్టీ నూతన కమిటీని ఏర్పాటు చేయాలి

పట్టువదలకుండా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు దానిని అడ్డుకోవడం జరిగింది. అధికారంలో ఉన్నామని తెరాస నాయకులు ఏమైనా చేయొచ్చని భ్రమలో ఉన్నట్టు ఉన్నారని ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్నూరు జయకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నరేందర్, సీతారామ్, అంజి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube