వికలాంగులకు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

వికలాంగులకు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

1
TMedia (Telugu News) :

వికలాంగులకు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ
టీమీడియా,సెప్టెంబర్ 17, చింతూరు: భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా బిజెపి నాయకులు శనివారం వికలాంగులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. బిజెపి మండల అధ్యక్షుడు దాసరి సూర్య వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ భారతదేశాన్ని ఒక సైనికుడిలా పనిచేస్తూ నిరంతరం శ్రమిస్తూ దేశ ప్రగతికి పాటుపడుతున్న వ్యక్తి నరేంద్రమోడీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యదర్శి సోడి సత్యవతి. గొంది లచ్చు. అజీజ్. సవలం వీర్రాజు. శ్రీను రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

Also Read : మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube