గర్భిణీ స్త్రీ కి రక్తం ఇచ్చి ఆదుకున్న సిరి ఫౌండేషన్ సభ్యుడు

గర్భిణీ స్త్రీ కి రక్తం ఇచ్చి ఆదుకున్న సిరి ఫౌండేషన్ సభ్యుడు

1
TMedia (Telugu News) :

గర్భిణీ స్త్రీ కి రక్తం ఇచ్చి ఆదుకున్న సిరి ఫౌండేషన్ సభ్యుడు
టీ మీడియా ,మే17,రామకృష్ణాపూర్:మంచిర్యాల గవర్నమెంట్ ఆస్పత్రిలో సోమవారం గౌతమి అనే గర్భిణీ స్త్రీ కి ప్రసవం నిమిత్తం బి నెగిటివ్ రక్తం అవసరం ఉండగా సిరి ఫౌండేషన్ వారిని సంప్రదించిన వెంటనే సిరి ఫౌండేషన్ సభ్యుడు కనకం అశోక్, స్పందించి విపత్కార పరిస్థితిలో ఉన్న గర్భిణీ స్త్రీకి సమయంలో మానవతా దృక్పథంతో బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ రక్తం ఇవ్వడం జరిగింది.

Also Read : స్పందన కు 59 ఫిర్యాదులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube