కేటీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన ఉద్యమకారుడు

కేటీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన ఉద్యమకారుడు

1
TMedia (Telugu News) :

కేటీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన ఉద్యమకారుడు

టీ మీడియా, జూలై 25, జన్నారం:

తెలంగాణ రాష్ట్ర మంత్రి
కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఆదివారం రోజు మండలంలోని తపాలపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కమ్మల విజయధర్మ హైద్రాబాద్ తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్,టీ.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,తుంగ తుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో పాల్గొని రక్తదానం చేశాడు.

 

Also Read : అడవిబిడ్డల కన్నీరు చూసి చలించిపోయాను

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హయాంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, రాబోయే ఎన్నికలలో తెలంగాణ లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube