రక్తదానం చేసిన పిఇటి మురళి

రక్తదానం చేసిన పిఇటి మురళి

2
TMedia (Telugu News) :

రక్తదానం చేసిన పిఇటి మురళి

టీ మీడియా, అక్టోబర్ 8, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో పిఇటి మురళి తన పుట్టినరోజు సందర్బంగా శనివారం 38 సార్లు రక్తదానం చేసి స్పూర్తి నీలిచారని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. కరోనా టైమ్ లో పేషెంట్స్ లకు అద్భుతమైన సేవ చేశారు.

Also Read : విజేతలకు బహుమతులు అందజేశిన జెడ్పీటీసీ.

ఎవరికీ ఆపద ఉన్నా స్పందించే నైతిక విలువలు గల వ్యక్తిత్వం గల్ల వ్యక్తి మురళి అన్నారు. భవిష్యత్తులో కుడా సేవలు కొన్నసాగించాలనీ కోరారు. మురళి పుట్టినరోజు సందర్బంగా వెంగళ్రావు కాలనీలోని మురళి ఇంటికి వెళ్లి శుభాకాంశలు తేలిపారు.ఈ కార్యక్రమంలో బైరోజు చంద్రశేఖర్,బండారు శ్రీనివాస్, శ్రీవర్దన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube