రక్తదాన శిబిరం లో పాల్గొన్న మహిళలు

రక్తదాన శిబిరం లో పాల్గొన్న మహిళలు

1
TMedia (Telugu News) :

రక్తదాన శిబిరం లో పాల్గొన్న మహిళలు

టీ మీడియా, అక్టోబర్ 19 ,బెల్లంపల్లి: నియోజకవర్గం పట్టణం లో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.

Also Read : బాలల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి

ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జక్కుల శ్వేత శ్రీధర్ , కౌన్సిలర్స్ అస్మా శేకు ,సముద్రాల.లావణ్య ,తుంగ పిండి సుజాత ,మెప్మా , ఆర్పి ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube