యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం

యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం

0
TMedia (Telugu News) :

యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం

టీ మీడీయా, అక్టోబర్ 17, వనపర్తి బ్యూరో : వనపర్తి ప్రభుత్వ హాస్పిటల్ లో మన్నేమ్మ అనే మహిళకి ఆపరేషన్ నిమిత్తం రక్తం ( ఎ- నెగిటివ్ ) అవసరం అని డాక్టర్స్ తెలుపగా వారి కుటుంబ సభ్యులైన వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై నాగన్న వారి బృందం యువశక్తి ఫౌండేషన్ కి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన ఫౌండర్ మధు తెలుపగా ఫౌండేషన్ సభ్యుడు అయినా నాగవర్ధన్ ఆ మహిళా కు అరుదుగా దొరికే ( ఎ- నెగిటివ్ ) రక్తాన్ని న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్ లో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ స్టేట్ ఇంచార్జ్ నవీన్ గోబ్బురు, ఫౌండేషన్ స్టేట్ జనరల్ సెక్రెటరీ చందు యాదవ్, ల్యాబ్ టెక్నిషన్ ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు.

Also Read : ఆసరా పింఛన్‌ పథకం బీఆర్‌ఎస్‌దా ?.. కాంగ్రెస్‌దా ?

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube