ప్రపంచ రక్త దాతల దినోత్సవ అవాగహన ర్యాలీ

ప్రపంచ రక్త దాతల దినోత్సవ అవాగహన ర్యాలీ

2
TMedia (Telugu News) :

ప్రపంచ రక్త దాతల దినోత్సవ అవాగహన ర్యాలీ

టీ మీడియా, జూన్ 15, రామకృష్ణాపూర్: ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని
మంగళవారం రామకృష్ణాపూర్ లోని రాజీవ్ చౌక్ నుండి సూపర్ బజార్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఏరియా ఆసుపత్రి వైద్యుడు రాజా రమేష్ మాట్లాడుతూ అన్నీ దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని అన్నారు.

Also Read : శ్రీవారి సేవ (స్వచ్ఛంద సేవ), పరకామణి సేవ ,నవనీత సేవ టికెట్స్ విడుదల

రక్తదానం చేయండి ప్రాణ దాతలుగా మారండి అని ఆయన ఈ సందర్భంగా యువతను కోరారు. పది సార్లు అంతకన్నా ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారిని గుర్తించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా రమేష్ సేవ బృందం, సిరి ఫౌండేషన్, రామకృష్ణాపూర్ యువత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube