బొడ్రాయి ప్రతిష్టకు నగదు వితరణ

బొడ్రాయి ప్రతిష్టకు నగదు వితరణ

0
TMedia (Telugu News) :

బొడ్రాయి ప్రతిష్టకు నగదు వితరణ

టీ మీడియా, జూన్ 14, పినపాక :

పినపాక మండలంలోని సీతారాంపురం గ్రామం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవానికి టీఆర్‌ఎస్‌ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి రూ.5 వేలు నగదు సీతారాంపురం సర్పంచ్‌ నాలి మహేష్‌కి సోమవారం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఎక్కంటి అంకిరెడ్డి, శరం శంకర్‌, శరం సర్వేష్‌లు పాల్గొన్నారు.

 

Also Read:కరీంనగర్ షీటీమ్ విభాగాన్ని అభినందించిన పోలీస్ కమీషనర్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube