విధి విధినా బోగి మంటలు

విధి విధినా బోగి మంటలు

0
TMedia (Telugu News) :

విధి విధినా బోగి మంటలు
టీ మీడియా పెద్దపల్లి బ్యూరో జనవరి 14
తెలుగువారి తొలి తెలుగు వెలుగు, కొత్త సంవత్సరానికి స్వాగతం అన్నట్టుగా, నూతన సంవత్సరం తొలి పండుగ తొలుగు వారీ పర్వదినం అయిన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని, ప్రజలు, మహిళలు, పిల్లలు,పండుగ సంబరాలునిర్వహించుకున్నారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని అన్ని గ్రామల్లో,భోగి పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ఇంటి ముంగిళ్లలో రంగవల్లులు. వీధి వీధిన భోగిమంటలతో సంక్రాంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఎక్కడ చూసినా భోగిమంటలతో, ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులు వేస్తూ చిన్న పెద్ద అందరూ సందడి చేశారు.భోగి భోగభాగ్యాలు కలిగించాలని, ఏడాడంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ భోగిమంటల వేసుకున్నారు. ఇంట నవ ధాన్యాలు, సిరి సంపదలు ఏడాది పాటు ఉండాలని కోరుకుంటూ పాత వస్తువులను తీసివేస్తూ వాటితో భోగిమంటలు వేసుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube