ఘనంగా బోయిభీమన్న జయంతి

ఘనంగా బోయిభీమన్న జయంతి

1
TMedia (Telugu News) :

ఘనంగా బోయిభీమన్న జయంతి

టీ మీడియా, సెప్టెంబర్ 19, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉపాధ్యాయుడు, రచయిత కవి, నాటకకర్త దార్శనికుడు డాక్టర్ బోయి భీమన్న 111,వ జయంతినీ టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ప్రజా వాగ్గేయకారుడు రాజా రాంప్రకాష్ మాట్లాడుతూ..ఉపాధ్యాయుడు సంఘ సంస్కర్త స్వాతంత్య్ర సమరయోధుడు పాత్రికేయుడు సామాజిక చైతన్యాన్ని రగిలించే రచనలు చేసిన అభ్యుదయ వాది పద్య గేయ నవల నాటక రచయిత దళిత పాలేరు ఇంట పుట్టిన పండిత పామరుడు డాక్టర్ బోయ భీమన్న అన్నారు.

Also Read : అర్హులైన మైనార్టీలను ఆదుకోవాలి

ఈ కార్యక్రమంలో కవిపండితుడు బూరోజు గిరిరాజా చారి, డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నరాములు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గంధం గట్టయ్య,కవి గాయకుడు విభూది ఈశ్వర్,కళాకారుడు నందిమల్ల డప్పు నాగరాజు, వైయస్సార్సీటిపి రాష్ట్ర నాయకుడు కొనింటి వెంకటేశ్వర్లు యాదవ సంఘం జిల్లా నాయకుడు నరేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube