బోయినపల్లి వినోద్ జన్మదిన వేడుకలు

బోయినపల్లి వినోద్ జన్మదిన వేడుకలు

2
TMedia (Telugu News) :

బోయినపల్లి వినోద్ జన్మదిన వేడుకలు
టీ మీడియా , జూలై22,జగిత్యాల: జిల్లా లోనికొడిమ్యాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొడిమ్యాల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పూనుగోటి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తో హైకోర్టు న్యాయవాద వృత్తిని పక్కనపెట్టి తెలంగాణ సాధనకై అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ అని అన్నారు ఈ సందర్భంగా ఆ భగవంతుని దయతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై సేవ లందిస్తున్న బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుతున్నామన్నారు.

 

Also Read : కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీల నిరసన గళం

ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కృష్ణారావు,కొడిమ్యాల మండల పిఎసిఎస్ చైర్మన్ రాజనర్సింగరావు, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లారెడ్డి మండల ఉపాధ్యక్షులు రోడ్డ శరత్ , పర్లపల్లి ప్రభుదాస్ కొత్తూరి స్వామి,,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నేరెళ్ల మహేష్, రాజ్ కుమార్ పద్మాకర్ రెడ్డి, గుంటి తిరుపతి,నరేందర్ మొర్రిఅశోక్, దాసరి అశోక్, ఎలగుర్తి నవీన్
ఆయా గ్రామాల ఎంపీటీసీలుసర్పంచులు ఉప సర్పంచులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube