*రక్త దాన శిబిరం విజయవంతం

0
TMedia (Telugu News) :

టీ మీడియా బోనకల్ రక్తదాన శిబిరం విజయవంతం
బోనకల్: స్థానిక మండల కేంద్రం MRO ఆఫీసు నందు. సజీవ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు యువతరం వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కు రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథి గా మండల SI తేజావత్ కవిత హాజరయ్యారు, కవిత మాట్లాడుతూ రక్త దానం అనేది చాలా గొప్ప విషయం, ఇంతటి గొప్ప కార్యక్రమం నకు ఆహ్వానించడం, చాలా ఆనందం గా ఉంది అని ఇలాటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని , సంస్థ ప్రతినిధులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ బోనకల్ గ్రామ సర్పంచ్ భూక్యా సైదా నాయక్ కార్యక్రమం డీసీసీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, ఎంపీటీసీ గుగులోత్ రమేష్ నాయక్, గార్ల పాడు ఎంపీటీసీ అప్పారావు, సంస్థ ప్రతినిధులు గంధం పుల్లయ్య, ఇరుగు నవీన్ కుమార్, వివిధ గ్రామ ప్రజలు, నాయకులు, భూక్యా భద్రు నాయక్, బీ పి నాయక్, అంతోటి శివ కృష్ణ,గంధం ఆనంద్, సంస్థ సభ్యులు, కొమ్ము నాగరాజు, జెట్టెం పుల్లయ్య, భాస్కర్, వంశీ, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీ సభ్యులు, మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

in the local zonal center MRO office. A blood donation camp for Thalassemia children was organized under the auspices of the living service organization.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube