బోనాల పండగ సందర్భంగా అమ్మ వారికి ప్రత్యేక పూజలు

బోనాల పండగ సందర్భంగా అమ్మ వారికి ప్రత్యేక పూజలు

1
TMedia (Telugu News) :

బోనాల పండగ సందర్భంగా అమ్మ వారికి ప్రత్యేక పూజలు

టీ మీడియా,జులై 27, గోదావరిఖని : ఆషాడ మాసం బోనాల పండుగ సందర్బంగా రాంనగర్ మరియు బోయిన్ పల్లిలోని అమ్మవారి ఆలయాలలో మంగళవారం రామగుండం టి.ఆర్.ఎస్ సినీయర్ నాయకులు కందుల సంధ్యారాణి-పొచం దంపతులు అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. బోనాల కార్యక్రమానికి విచ్చేసిన కందుల దంపతులని రాంనగర్ అఖిల్ పైల్వాన్ ఆహ్వానించి శాలువాతో సన్మానించడం జరిగింది.

Also Read : గోవులను తరలిస్తున్న వాహనం పల్టీ

ఈ సంధర్బంగా రామగుండం నియొజక వర్గ ప్రజలంత సుఖ సంతోషాలతో విలసిల్లేలా అమ్మవారి ఆశిస్సులు రామగుండం ప్రాంత ప్రజలపై వుండే విధంగా చూడాలని అమ్మవారిని వారు కోరుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube