ఇంజక్షన్ వికటించి ఆర్ఎంపి మరణం

ఇంజక్షన్ వికటించి ఆర్ఎంపి మరణం

1
TMedia (Telugu News) :

ఇంజక్షన్ వికటించి ఆర్ఎంపి మరణం
టీ మీడియా,ఆగస్టు 23,కారేపల్లి :మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో ఆర్ఎంపీగా 35 సంవత్సరాలు వైద్య సేవలు అందిస్తున్న షేక్ మౌలానా రెండు రోజుల నుండి జ్వరం బారిన పడ్డారు.ఖమ్మంలోని శశి మేనేజింగ్ డైరెక్టర్ దమ్మలపాటి శ్రీనివాస్ ఆసుపత్రికిసోమవారం వెళ్లి చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఇంజక్షన్ చేయగా వెంటనే అపస్మారస్థితిలోకి వెళ్ళాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

Also Read : బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నుండి సస్పెన్షన్

వెంటనే శశి హాస్పిటల్ యాజమాన్యం ప్రశాంతి హాస్పిటల్ కి తరలించగా పూర్తిగా పరిస్థితి విషమించిందని ప్రశాంతి హాస్పిటల్ డాక్టర్ భరత్ బాబు కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించి వెంటిలేటర్ పై ఉంచి వైద్య చికిత్స అందిస్తున్న క్రమంలో రాత్రి 9:00 గంటల సమయంలో మరణించడం జరిగింది.ఆస్పత్రి ఎదుట బందువులు ఆందోళన చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube