నేషనల్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియ న్ సంజన 

నేషనల్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియ న్ సంజన 

1
TMedia (Telugu News) :

 

గురుకుల పాఠశాల విద్యార్థి ని సంజన నేషనల్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ కు సెలెక్ట్అయ్యిన సందర్భంగా ఆబాలికను పలువురు అభినందించారు. సంజన ఎర్రుపాలెం గురుకుల పాఠశాల లో 7 వతరగతి చదువుతోంది ఈమెహైదరాబాద్ మల్కాజ్గిరి లో ఈనెల 6న జరిగిన బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించినట్లు ఆర్సిఓ ప్రత్యూష తెలిపారు. ఈమె మే నెల 19 నుండి 25 వరకు కర్ణాటక లోని బళ్ళారి లో జరిగే నేషనల్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో బాలిక పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను ఎర్రుపాలెం సర్పంచ్ అప్పారావు,ఎంపిటిసి మస్తాన్ వలీ, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, టీచర్స్ అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube