బోయినపల్లి పుట్టినరోజు వేడుకలు

బోయినపల్లి పుట్టినరోజు వేడుకలు

1
TMedia (Telugu News) :

బోయినపల్లి పుట్టినరోజు వేడుకలు

టి మీడియా, జూలై 23,బోయిన పల్లి: ప్రణాళికసంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినిధ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగామండల ము లోనికొదురుపాక రైతు వేదిక ముందు పూల మొక్కలు పెట్టడం జరిగింది. కార్యక్రమం లో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగిని పెళ్లి రవీందర్ రావు , మండల పరిషత్ అధ్యక్షులు పర్లపెల్లి వేణుగోపాల్ , జ నాయకులు అనుముల భాస్కర్ ,వైస్ ఎంపీపీ నాగయ్య, రైతు అధ్యక్షులు లచ్చి రెడ్డి వెంకట్రావుపల్లి సర్పచ్ బూర్గుల నందయ్య జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామరాజు గారు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ రెడ్డి ,ఓజల మహేందర నిమ్మ శ్రీనివాస్ రెడ్డి మహిపాల్ రెడ్డి, నాగుల వసంత , ఎంపిటిసిలు గీతా రెడ్డి , అనంతపల్లి మమత , బోయిన్పల్లి సర్పంచ్ గుంటి లతా శ్రీ శంకర్, స్తంభ బుచ్చమ్మ లక్ష్మీరాజం , సత్యనారాయణ రెడ్డి , మల్లేశం , సుధాకర్ , కో ఆప్షన్ సభ్యులు అజ్జు,ఆర్ఎంపీ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ అధ్యక్షులు డైరెక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం కేక్ కట్ చేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube