పేపర్ ప్లేట్లు పైబీఆర్అంబెడ్కర్ ఫోటో

పోలీస్ అదుపులో హోటల్ యజమాని

1
TMedia (Telugu News) :

పేపర్ ప్లేట్లు పైబీఆర్అంబెడ్కర్ ఫోటో

-పోలీస్ అదుపులో హోటల్ యజమాని
టి మీడియా,జులై7,రావుల పాలెం:
డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్లో గల ఒక రెస్టారెంట్లో అంబెడ్కర్ ఫోటో ముద్రించిన పేపర్ ప్లేట్ లో పాస్ట్ ఫుడ్ తినడానికి ఉపయోగించడం చూసి స్థానిక యువకులు అంబెడ్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని హోటల్ యజమానిని నిలదీసి పోలీసు వారికి తెలియజేయగా పోలీసులు వచ్చి హోటల్ యజమానిని రావులపాలెం స్టేషనకి తరలించడం జరిగింది

Also Read : బాబు జగ్జీవన్ రామ్ కి ఘననివాళి

దీనిపై తగిన విచారణ చేసి ఈవిధంగా తిని పడేసే పేపర్లో రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావులలో ఒకరైన అంబెడ్కర్ ఫోటో ముద్రించిన వారిపైన అలాగే వాటిని ఉపయోగించిన హోటల్ యజమనిపైన ఎస్సి ఎస్టీ అట్రాసిటీకేస్ నమోదు చేయవలసిందిగా స్థానికులు కోరుచున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube