నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించిన బీఆర్ఎస్ అభ్య‌ర్థులు

నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించిన బీఆర్ఎస్ అభ్య‌ర్థులు

0
TMedia (Telugu News) :

నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించిన బీఆర్ఎస్ అభ్య‌ర్థులు

టీ మీడియా, మార్చ్ 9, హైద‌రాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు దేశ‌ప‌తి శ్రీనివాస్, న‌వీన్ కుమార్, చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి త‌మ నామినేష‌న్ ప‌త్రాల‌ను అసెంబ్లీ సెక్ర‌ట‌రీ న‌ర‌సింహాచార్యుల‌కు స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు హ‌రీశ్‌రావు, ప్ర‌శాంత్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. నామినేష‌న్ల దాఖ‌లు కంటే ముందు ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు గ‌న్‌పార్కులోని అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద నివాళుల‌ర్పించారు.

Also Read : షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube