బిఆర్ఎస్ పార్టీ ప్రచారం కి వెళ్ళిన నాయకులు

బిఆర్ఎస్ పార్టీ ప్రచారం కి వెళ్ళిన నాయకులు

1
TMedia (Telugu News) :

బిఆర్ఎస్ పార్టీ ప్రచారం కి వెళ్ళిన నాయకులు

 

టీ మీడియా, అక్టోబర్ 8, తిరుమలాయపాలెం: మునుగోడు ప్రచారానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారి తో పాలేరు నియోజకవర్గం శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు సూచనలతో తిరుమలయపాలెం మండలం బిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షులు భాష బోయిన వీరన్న తిరుమలాయపాలెం పిఎసిఎస్ వైస్ చైర్మన్ చామకూరి రాజు కాకరవాయిసర్పంచ్ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ టిఆర్ఎస్ నాయకులు ధనుంజయ గారు అశ్విని మునుగోడు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపియటానికి ప్రచారానికి వెళ్తున్నారు.

Also Read : ఆర్ధిక సహయాన్ని అందించిన కందాళ విజయమ్మ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube