ఎస్పీ ని కలసిన బీఎస్పీ జిల్లా అధ్యక్షులు

ఎస్పీ ని కలసిన బీఎస్పీ జిల్లా అధ్యక్షులు

1
TMedia (Telugu News) :

ఎస్పీ ని కలసిన బీఎస్పీ జిల్లా అధ్యక్షులు

టి మీడియా,జులై 8,అశ్వారావుపేట :బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మడకం ప్రసాద్ దొర గురువారం నూతనంగా ఎస్పీ గాబాధ్యతలు చెప్పట్టిన డాక్టర్ వినిత్ ని కొత్తగూడెం లో కల్సి పుష్పముఅందచేశారు.

Also Read : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ఆయనకశుభాకాంక్షలు తెలిపారు.చట్ట పరిరక్షణ లో పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube