దీక్షకు మద్దతు తెలిపిన బిఎస్పి

దీక్షకు మద్దతు తెలిపిన బిఎస్పి

1
TMedia (Telugu News) :

దీక్షకు మద్దతు తెలిపిన బిఎస్పి

టీ మీడియా, ఏప్రిల్ 27, వనపర్తి, బ్యూరో : దీక్షకు మద్దతు తెలిపిన బిఎస్పి, బ్యూరో : గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం ఎదురుగా జరిగిన గిరిజనుల నిరాహార దీక్షకు మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు చెన్నరాములు ముదిరాజ్ పాల్గొన్ని మద్దతు తెలిపారు.

Also Read : 6న కృష్ణా బోర్డు సమావేశం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరింతో వారికి అంత వాటా అనే మాన్యవార్ కాన్షీరామ్ నివాదం, భారత రాజ్యాంగమే ఎన్నికల మేనిఫెస్టో గలిగిన బిఎస్పి ప్రజల జనాభా దామాషా ప్రకారం విద్య, ఉపాధి, రాజకీయ తదితర రంగాల్లో రిజర్వేషన్ పాటించాలని నిర్ణయం కాబట్టి గిరిజనులకు 6 శాతం నుండి 12 శాతానికి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, శ్రీనివాసులు, ధర్మ పాల్గొని మద్దతు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube