బీటీ రోడ్డు మరియు కల్వర్టు పనులను పరిశీలించిన సర్పంచ్

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 20: కొణిజర్ల

తనికెళ్ళ నుండి గణేశ్వరం వరకు ఇటీవలే నామా నాగేశ్వర రావు చేతులమీదుగా ప్రారంభించబడింది బిటి రోడ్డు. తనికెళ్ల గ్రామం లో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో భవిష్యత్తులో కల్వర్టు లతో ఇబ్బంది లేకుండా అధికారులకు సూచిస్తున్న సర్పంచ్ చల్లా మోహన్ రావు. వర్షాకాలంలో నీరు రోడ్డుపై వరద పరుతుండగ. వరద నీరు కి అనుగుణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా కల్వర్టు నిర్మాణం ఉండేలి అని వారు సూచించారు.

BT Road from Tanikella to Ganeshwaram was recently opened by Nama Nageswara Rao .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube