విద్యుత్ షాక్ తో గేదలు మృతి

విద్యుత్ షాక్ తో గేదలు మృతి

1
TMedia (Telugu News) :

విద్యుత్ షాక్ తో గేదలు మృతి

టీ మీడియా,మే10, జన్నారం.

మండలంలోని కవ్వాల్ గ్రామానికి చెందిన నల్ల తీగల విష్ణు అనే రైతుకు చెందిన రెండు గేదెలు విద్యుత్ ఘాతకానికి గురై మృతి చెందాయి. బాధితుడు విష్ణు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం మెతకు క వెళ్లిన గేదెలు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు అమర్చిన న్యూట్రాల్ న వైర్ కు తాగడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాయని తెలిపారు. విషయం తెలుసుకున్న పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ గేదెలకు పోస్టుమార్టం నిర్వహించారు. బాధితుడు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Also Read : కడప విమాన సర్వీసులు షెడ్యూల్ విడుదల

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube