బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో జగన్​ జిల్లాల పర్యటన

బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో జగన్​ జిల్లాల పర్యటన

1
TMedia (Telugu News) :

బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో జగన్​ జిల్లాల పర్యటన
టీ మీడియా, ఏప్రిల్ 24,అమరావతి :సీఎం జగన్‌ జిల్లాల పర్యటనల కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో సాగనుంది. జగన్‌ జిల్లాల పర్యటనకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు సిద్ధం చేయాలని ఏపీఎస్ ఆర్టీసీకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బస్సుల సామర్థ్యాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తనిఖీ చేశారు.2009, 2015లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను వినియోగించని సీఎం జగన్… త్వరలో జిల్లా పర్యటనలు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు సాగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Also Read : మెడికల్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube