టిఆర్ఎస్ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం

టిఆర్ఎస్ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం

1
TMedia (Telugu News) :

టిఆర్ఎస్ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం

టీ మీడియా,అక్టోబర్ 27,జన్నారం : టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యే ల కొనుగోలుకు బీజేపీ నీచ రాజకీయాలకు తెరలేపిందని,తెలంగాణలో బీజేపీ చిల్లర రాజకీయాలు నడువవని విమర్శించారు.

Also Read : 132 కె.వి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిరసన

ఈ కార్యక్రమంలో ఎంపిపి,వైస్ ఎంపిపి లు మాదాడి సరోజన,సుతారి వినయ్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేష్ యాదవ్,కో ఆప్షన్ మున్వర్ అలీఖాన్,ఎంపీటీసీ రియజోద్దీన్,జిల్లా అధికార ప్రతినిధి భరత్ కుమార్,ఎఎంసి మాజీ చైర్మన్ ముత్యం సతీష్, సర్పంచులు జాడి గంగాధర్,లావణ్య ప్రేమ్ సింగ్,తిరుపతి,ఇప్ప రాకేష్ ఉప సర్పంచులు జంగం రవి,సీపతి ఆనందం,ఎఎంసి డైరెక్టర్లు వొల్లాల నర్సాగౌడ్,రజాక్,జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube