కే.సి.ఆర్ దిష్టి బొమ్మ దహనం
టీ మీడియా, నవంబర్ 29, బెల్లంపల్లి : వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన వై.ఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో దాడిని కాశీ సతీష్ కుమార్ తీవ్రంగా ఈ ఖండించారు . నిరసనగా కేసీఆర్ దిష్టి బొమ్మ దహనంచేసారు.కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా నాయకులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు ఒరం కవి రాజ్, పట్టణ ఉపాధ్యక్షులు లింగంపెళ్లి సురేష్, ప్రధాన కార్యదర్శి ఎండీ సర్వేర్, కాసిపేట మండల అధ్యక్షులు సంపత్, నాయకులు నరేష్,మహేష్, మహిళ నాయకురాలు రాజేశ్వరి,స్వరూప,తులసి,అనూష, సుకన్య తదితరులు పాల్గొన్నారు.