లోయలో పడిన బస్సు.16 మంది మృతి

-కులు నుంచి సయంజ్ కు బస్సు వెళ్తుండగా ప్రమాదం

1
TMedia (Telugu News) :

లోయలో పడిన బస్సు.16 మంది మృతి

-కులు నుంచి సయంజ్ కు బస్సు వెళ్తుండగా ప్రమాదం

టి మీడియా, జులై 4,సిమ్లాః హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి.. 16మంది మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బస్సు తుక్కుతుక్కయింది.

Also Read : మతోన్మదుల ఆస్థులు అటాచ్ చెయ్యాలి

ఈ ఘటనపై కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ మాట్లాడుతూ… సయంజ్ కు బస్సు వెళ్తున్న క్రమంలో ఉదయం 8.30 గంటలకు జంగ్లా గ్రామం వద్ద ప్రమాదం సంభవించిందని చెప్పారు. జిల్లా అధికారులు, రెస్క్యూ టీములు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారని చెప్పారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తలించామని వెల్లడించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube