చెత్త బుట్టలు పంపిణీ చేసిన వైస్ చైర్మన్

చెత్త బుట్టలు పంపిణీ చేసిన వైస్ చైర్మన్

0
TMedia (Telugu News) :

 

టీ మీడియా, మే 8, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలోని 30వ వార్డులోని ఐజయ్యకాలనీ, సాయినగర్ కాలనీలో తడి పొడి చెత్త బుట్టలు పంపిణీ చేసిన వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్య పరిచారు.ఖాళీ స్థలాలలో చెత్తను వేయరాదని మున్సిపల్ ట్రాక్టర్లో వేయాలని తడి చెత్త పొడి చెత్త వేరు చెయ్యాలని ప్రజలను కోరారు. దాదాపు 1400 చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, రాజేష్, మహేష్ ,ఝాన్సీ, అనసూయ, భాగ్యమ్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube