అర్హులందరికీ సంక్షేమ పథకాలు

క్యాలండర్ ఆవిష్కరణ ల్లో జెడ్పి చైర్మన్

1
TMedia (Telugu News) :

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

క్యాలండర్ ఆవిష్కరణ ల్లో జెడ్పి చైర్మన్

టీ మీడియా, మార్చి17, మధిర:

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ ఉపయోగించుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. బుధవారం సాంస్కృతిక సారథి ఖమ్మం జిల్లా కళాకారుల సంక్షేమ స్వరాలు పాటలు పుస్తకం,2022 డైరీ, క్యాలెండర్ను సారధి కళాకారులతో కలిసి జడ్పీ చైర్మన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై కళాకారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీఎస్ కళాకారులు అర్జునరావు,రవి,సిహెచ్ కోటేశ్వరరావు,బంక భద్రయ్య, కొమ్ము రమేష్,రమణ,బానోతు రవి, అలవాల కృపానందం, కొండూరు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Also Read : విద్యార్థుల మృతి కి మంత్రి సంతాపం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube