కాల్ గర్ల్స్ పంపుతా అనే మోసగాడు అరెస్ట్

ఆన్లైన్ ద్వారా వసూళ్లు

1
TMedia (Telugu News) :

కాల్ గర్ల్స్ పంపుతా అనే మోసగాడు అరెస్ట్
– ఆన్లైన్ ద్వారా వసూళ్లు

టి మీడియా,జూలై 22,జగ్గయ్యపేట : కాల్ గర్ల్స్ ను పంపుతాననని ఆన్లైన్ లో మోసాలకు పాల్పడుతూ బ్యాంక్అకౌంటులో డబ్బులు కాజేస్తున్న రాజస్తాన్ కు చెందిన జీవన్ కుమార్ అనే ఆన్ లైన్ మోసగాణ్ణి అరెస్టు చేసి అతని వద్ద రు 1,80,000 నగదు రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.

 

Also Read : జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి గెజిటెడ్ ఉద్యోగుల ఆర్థిక సహాయం

 

ఈ సందర్భంగా ఎ.సి.పి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ అల్ట్రాటెక్ సిమెంటు ఫ్యాక్టరీ లో మేనేజర్ గా పనిచేస్తున్న సంజయ్ కు 2021 ఏప్రియల్ లోఅర్ధరాత్రి ఫోన్ చేసి అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి వీరిని పంపుతానని కొంత మొత్తం అడ్వాన్స్ పంపాలని చెప్పగా ఫోన్ పే చేయమని చెప్పగా తనకు ఫోన్ పె లేదని కార్డు నెంబరు చెప్పమని కోరగా కార్డు నెంబరు చెప్పగా ముద్దాయి జీవన్ కుమారు అతని కార్డు హాక్ చేసి ఒటిపి పంపి ఒటిపి ద్వారా మూడు దఫాలుగా రు245000 లు డ్రా చేసుకున్నాడని సంజయ్ తాను మోసపోయానని తెలుసుకొని చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా జగ్గయ్యపేట సీఐ చిల్లకల్లు ఎస్.ఐ చిన్నబాబు,వారి టీమ్ చాకచక్యంగా ముద్దాయిని రాజస్థాన్ కు వెళ్లి ముద్దాయిని అరెస్టు చేశారని ఏసీపీ తెలిపారు.చిన్నబాబు టీమును అభినందించి వారికి ఎసిపి నాగేశ్వరరెడ్డి రివార్డులు అందజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube